ప్రకాశం: ఈకేవైసీ, ఆధార్ అప్డేట్ పేరుతో సైబర్ మోసగాళ్లు పంపే ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయొద్దని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. బ్యాంకింగ్ సేవలకు అధికారిక యాప్‌లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.
వార్తలు
ఆ లింక్స్ క్లిక్ చేస్తే ఇక అంతే: ఎస్పీ


