హైదరాబాద్: 28°C
వార్తలు

జేఎన్‌వీఎస్‌టీ-2027 దరఖాస్తు గడువు పొడిగింపు

BHPL: 2027-28 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST-2027) దరఖాస్తు గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఆగస్టు 11, 12 తేదీల్లో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.