హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పిల్లలతో ఆనందంగా గడిపి.. అంతలోనే విషాదం

VSP: మారేడుమిల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన ప్రమాదంలో కోరుకొండ (M) రాఘవపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, శోభారాణి మృతి చెందగా వారి కుమారుడు సందీప్‌కు తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే. ఎటపాక నవోదయ స్కూల్లో చదువుతున్న పెద్ద కుమారుడు సిద్దూను చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో చనిపోయారు.