VZM: నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు ప్లాస్టిక్ వ్యర్ధాలుతో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్ధాలుతో నిండటంతో చెరువులో నీరు కలుషితం అవుతుందని దీంతో దుర్వాసన వస్తుందని వాపోయారు. అధికారులు స్పందించి చెరువులో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలిగించాలని నగరవాసులు కోరుతున్నారు.
వార్తలు
చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు


