హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో చికెన్ ధరల వివరాలు.!

కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. కిలో చికెన్ రూ. 220 ఉండగా, స్కిన్ లెస్ రూ. 250లకు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ. 130-రూ. 180 వరకు ధర పలుకుతోంది. డజన్ గుడ్లు రూ. 84గా ఉన్నాయి. మటన్ ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో కిలో మటన్ రూ. 880-రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. పలు మండలాల్లో రూ. 700 నుంచి రూ. 900గా ఉన్నాయి