హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టణంలో భారీ చోరీ..!

కామారెడ్డి విద్యుత్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఆగస్టు 7న ఇంటికి తాళం వేసి వెళ్లి మరుసటి రోజు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.