NLG: నగరంలోని గుండ్లపల్లి కూడలి నుంచి రాజీవ్‌గృహకల్ప వెళ్లే మార్గంలో రహదారి ఆధ్వానంగా మారింది. రోడ్డు ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో నీటిశుద్ధి కేంద్రాల నిర్వహకులు వృథా నీటిని రోడ్డుపైకి వదలడంతో గుంతల్లో చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వాహనదారులు ఆవదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
గుంతలమయంగా రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు


