AKP: చోడవరం మండలంలో ఈనెల 11 నుంచి 14 వరకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు నిర్వహించనున్నారు. 5-15 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్ నవీకరణ కోసం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు క్యాంపులు అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలని అధికారులు సూచించారు.
వార్తలు
ప్రత్యేక ఆధార్ కేంద్రాలు


