VSP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో ఆదివారం రామన్నపాలెం ఆశ్రమ పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి మంగవేణి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా గిరిజన యంత్రాంగం హాజరు కావాలని కోరారు. గిరిజన సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలతో పాటు నృత్యాలు, వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వార్తలు
ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు


