NDL: బేతంచెర్ల మండలం వెంకటగిరిలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలోని కొళాయిలకు నీరు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు అర కిలోమీటర్ దూరంలోని పొలాలకు వెళ్లి మోటార్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వార్తలు
బేతంచెర్లలో తాగునీటి కోసం అవస్థలు!


