AKP: ఎలమంచిలి మున్సిపల్ పరిధిలో అమృత్ వాటర్ ప్రాజెక్ట్ రూ. 128 కోట్ల నిధులతో శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయకుమార్ గారు పాల్గొంటారు. ఫైర్ ఆఫీస్ ఫ్లైఓవర్ వద్ద నుండి కల్కి పెట్రోల్ బంక్ వరకు భారీ బైక్ ర్యాలీ ద్వారా వచ్చి భాహిరంగ సమావేశం కలదు.
వార్తలు
నేడు వాటర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన


