NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1078.70 అడుగులు, నీటి నిల్వ 41.698 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 16,548 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 993 క్యూసెక్కుల ఔట్స్‌లో కొనసాగుతోంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
వార్తలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇదీ పరిస్థితి..!


