భారత్‌లో 2028 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(eVTOL) విమానాల అవసరం నగరాల్లో ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సర్లా ఏవియేషన్‌కు DGCA డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇచ్చిందని, 2027లో టెస్టింగ్ దశలోకి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
రెండేళ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు


