హైదరాబాద్: 28°C
వార్తలు

4TMC లు తగ్గిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిమట్టం

MNCL: హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిమట్టం నాలుగు రోజుల్లో ఏకంగా 4TMC లు తగ్గింది. తాజాగా వర్షాలు లేక, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గి నీటిమట్టం పడిపోతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 TMC లకు గాను 16.301 TMCల నీటి సామర్థ్యంతో ఉంది. 3,543 క్యూసెక్కుల నీరు ఇన్‌‌ఫ్లో ఉండగా, 12,600 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.