హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధిని అడ్డుకుంటోంది బీజేపీ: కాంగ్రెస్

BHPL: కాటారం మండలంలో కాంగ్రెస్ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పనులను బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నారాయణరెడ్డి చిన్న రైతులను తప్పుదోవ పట్టిస్తూ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పైప్‌లైన్ అలాట్‌మెంట్ విషయంలో అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.