BHPL: సింగరేణి యాజమాన్యం 12వ వేజ్ బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడారు. వేజ్ బోర్డు విషయంలో కేంద్రం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 10న భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తాంమన్నారు.
వార్తలు
'12వ వేజ్ బోర్డు కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి'


