GNTR: దేశవ్యాప్తంగా 144 అగ్రశ్రేణి వైద్య కళాశాలలతో పోటీపడి, IIRF–2026 ర్యాంకింగ్స్‌లో గుంటూరు మెడికల్ కాలేజ్ 50వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఘనతపై శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నాణ్యమైన వైద్య సేవలు, ఆధునిక పరిశోధనలతో కళాశాలను టాప్–10 స్థాయికి చేర్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
వార్తలు
జాతీయ స్థాయిలో మెరిసిన మెడికల్ కాలేజ్!


