హైదరాబాద్: 28°C
వార్తలు

'జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

MHBD: కురవి మండల కేంద్రంలో ఈ నెల 10న నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, సుధాకర్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.