హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 16న ముత్యాలమ్మ బోనాల పండుగ

MHBD: గూడూరు మండలంలో ఈనెల 16న ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.