WGL: రాయపర్తి మండలం తిర్మలాయపల్లికి చెందిన విశ్రాంత సైనిక ఉద్యోగి గజవెల్లి నరసింహారాములును శనివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. భారత సైన్యంలో 30 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించిన నరసింహారాములు సేవలను దత్తాత్రేయ కొనియాడారు. పూలమాల, శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
వార్తలు
విశ్రాంత సైనిక ఉద్యోగికి బండారు దత్తాత్రేయ సన్మానం


