KRNL: దేవనకొండ మండలం పి.కోటకొండలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ప్రజలను కలిసి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.
వార్తలు
ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా!


