GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ ఆగస్టు నెలలో రెండు కీలక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన విలేకరులతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఆగస్టు 13వ తేదీన సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను ప్రారంభిస్తామన్నారు.
వార్తలు
ఆగస్టులో రాజధానిలో కీలక ప్రాజెక్టుల ప్రారంభం: సీఎం


