KMM: నూతన పెన్షన్ దరఖాస్తుల స్వీకరణపై అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెన్షన్ దరఖాస్తుల స్వీకరణలో కూడా ప్రజలు ఒకేచోట అధిక సంఖ్యలో చేరకుండా, గ్రామపంచాయతీ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సులభంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలి'


