హైదరాబాద్: 28°C
వార్తలు

'ర్యాలీలు విజయవంతం చేయాలి'

SKLM: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. డీఎస్సీ-2025లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ చేపట్టే కార్యక్రమంలో యువత, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.