హైదరాబాద్: 28°C
వార్తలు

యాదాద్రి ఆదాయం ఎంతంటే..?

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ. 22,23,36 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో VIP దర్శనాలతో రూ. 2,94,150, బ్రేక్ దర్శనాలతో రూ. 2,34,300, కార్ పార్కింగ్‌తో రూ. 4,19,000, ప్రసాద విక్రయాలతో రూ. 7,30,660, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.