హైదరాబాద్: 28°C
వార్తలు

సరుకులు సకాలంలో అందించాలి కలెక్టర్

WGL: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నిత్యవసర సరుకులు సక్రమంగా, నిర్ణయిత సమయంలో అందేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో MLC సారయ్యతో సమీక్ష నిర్వహించారు. పంపిణీలో జాప్యం,అవకతవకలు ఉండకూడదని స్పష్టం చేశారు. స్టాక్,రవాణా,పంపిణీని పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.