హైదరాబాద్: 28°C
వార్తలు

మందుబాబులకు బ్యాడ్ న్యూస్

TG: బోనాల పండగ నేపథ్యంలో HYDవ్యాప్తంగా ఇవాళ, రేపు మద్యం షాపులు మూతపడనున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలో AUG 9న 10AM నుంచి 11న 10AM వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. రాజేంద్రనగర్, గోల్కొండ, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో AUG 9 నుంచి 10 వరకు 24 గంటల పాటు.. సైబరాబాద్‌లోని కూకట్‌పల్లి, రాయదుర్గం, జీడిమెట్ల PS పరిధిలో ఆగస్టు 9న రా.10 వరకు షాపులు మూతపడనున్నాయి.