హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 11న కేజీబీవీ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన

SKLM: కేజీబీవీలో ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్, సీఆర్డీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 11న ఉదయం 10 గంటలకు జరుగుతుందని సమగ్ర శిక్షా ఏపీసీ పి. వేణుగోపాలరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.