1942: క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం
1910: హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
1948: శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు మరణం
2016: నటి జ్యోతిలక్ష్మీ మరణం
1975: హీరో మహేష్ బాబు బర్త్ డే
* అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
* జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం
వార్తలు
ఆగస్టు 09: చరిత్రలో ఈ రోజు


