హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల పండుగ.. ట్రాఫిక్ ఆంక్షలు విధింపు

TG: హైదరాబాద్ నగరంలో ఆగస్టు 9,10 తేదీల్లో బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఉత్సవాల వేళ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రయాణంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9010203626ని సంప్రదించవచ్చన్నారు.