TG: వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) సిద్ధంగా ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా టిమ్స్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకులను మంత్రి పరిశీలించారు.
వార్తలు
టిమ్స్‌ను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ


