AP: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని మాజీమంత్రి రోజా డిమాండ్ చేశారు. ఏపీ పరిణామాలపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. మెరిట్ ఉన్న అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, లంచాలు దండుకుని అనర్హులకు కట్టబెట్టారని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనలపై మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
లోకేష్ రాజీనామా చేయాలి: రోజా


