AP: విజయనగరంలో అడవి ఏనుగుల గుంపు సృష్టిస్తున్న అలజడికి చెక్ పెట్టేందుకు అటవీశాఖ ‘ఆపరేషన్ గజ’ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బొబ్బిలి రాముడువలస పొలిమేరలో తిష్టవేసిన గజరాజులను నియంత్రించడానికి ‘అభిమన్యు, జయంతి’ అనే 2 శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
వార్తలు
ఆపరేషన్ గజ.. రంగంలోకి కుంకీ ఏనుగులు


