హైదరాబాద్: 28°C
వార్తలు

కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు చంద్రబాబు పరామర్శ

AP: ఏపీ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని CM చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల నాదెండ్ల బ్రహ్మం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. చౌదరిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.