UPI లావాదేవీలపై భారతీయ యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయమని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమేనని తేల్చి చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు బిల్లుకు ఇటీవల లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
వార్తలు
UPI ఛార్జీలపై ఫోన్‌పే సీఈవో క్లారిటీ


