హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 10 నుంచి టీకాంగ్రెస్ సమీక్ష

TG: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 10 నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేపట్టనున్నారు. SIR ప్రక్రియ పురోగతిపై చర్చించనున్నారు. నేతలకు పలు విషయాలపై మీనాక్షి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.