TG: క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా స్పందన వచ్చింది. క్యూర్ పరిధిలో 7,940 ఇళ్లకు ఇప్పటికే 35,125 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ఈనెల 20 తర్వాత లాటరీ తీయనున్నారు. ఏడాదిలోపు టవర్స్ నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన


