TG: కొత్త కొత్త సైబర్ మోసాల పట్ల ప్రజలను సీపీ సజ్జనార్ అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలోని ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటనలు నమ్మొద్దని హెచ్చరించారు. అద్దెకు బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఉన్న ప్రకటనలను నమ్మొద్దన్నారు. వ్యక్తిగత వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు.
వార్తలు
సైబర్ మోసాలు.. ప్రజలకు సజ్జనార్ సూచనలు


