ఆగస్టు 15 నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ జారీ చేశారు. ఉగ్ర ముప్పు నేపథ్యంలో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. NSG, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో సుదర్శన్ శక్తి-V పేరుతో కౌంటర్ టెర్రర్ డ్రిల్ చేపట్టారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
వార్తలు
ఉగ్ర ముప్పు.. భారీ మాక్ డ్రిల్


