AP: సీఎం చంద్రబాబు ప్రభుత్వ శ్వేతపత్రంపై అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయంలో 98 శాతం ఉద్యోగులకే వెళ్తుందని శ్వేతపత్రంలో చూపడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఖర్చులో ఉద్యోగుల జీతాల వాటా 37 శాతమేనని, తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ కమిషనర్ నియామకం, డీఏల ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రభుత్వ శ్వేతపత్రంపై బొప్పరాజు ఫైర్


