SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కోటబొమ్మాళి మండలంలో పర్యటించనున్నారు. ఉడయం 8.30 గంటలకు కొత్తపేట గ్రామంలో నిర్వహించే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు కోటబొమ్మాళి ఎన్‌టీఆర్ భవన్‌లో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.
వార్తలు
నేటి మంత్రి పర్యటన వివరాలు


