హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా శక్తిని తక్కువగా చూడొద్దు!

యూపీ లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CDRI) మహిళా శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడుతూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాధాతోపాటు శాస్త్రవేత్తలు మౌనిక, రీతూలు చేపడుతున్న పరిశోధనలు దేశానికి ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు. భారతీయ మహిళల మేధాశక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయలేరని, వారి కృషి సమాజానికి ఆదర్శమని కితాబిచ్చారు.