SDPT: సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కాదని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట డీఈవో రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగా ఒకే పాఠశాలలో ఆరుగురు, ఇతర కారణాలతో మరో ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని పేర్కొన్నారు.
వార్తలు
'సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కావు'


