HYD: తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి రాజస్థాన్–హైదరాబాద్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రెండు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.15 లక్షల విలువైన 1.031 కిలోల అఫీమ్, రూ.7.5 లక్షల విలువైన 25 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్ ఛేదింపు


