KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు శనివారం రాత్రి సూచించారు. భద్రత, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై సుబ్బరామచంద్ర, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ


