హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంపై పూర్తి నమ్మకం ఉంది: ఉద్దవ్

షిందే వర్గానికి చెందిన పార్టీనే అసలైన శివసేనగా గుర్తిస్తూ.. ఈసీ చేసిన ప్రకటనపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని శివసేన ఎస్పీ అధినేత ఉద్ధవ్  వెల్లడించారు. ఈ న్యాయస్థానం తీర్పు రాజ్యాంగబద్ధంగా ఉంటుందన్నదే తమ ఏకైక ఆశ అని పేర్కొన్నారు. ఆ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.