హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది తుపానుకు ముందు ప్రశాంతత: ఠాక్రే

జెన్‌జీ నిరసనలు కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేశాయని శివసేన అధినేత ఠాక్రే తెలిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తుపానుకు ముందు ప్రశాంతతే అని.. ఇకపై ప్రభుత్వం ఏ తప్పు చేసినా.. వారు ప్రశ్నిస్తూనే ఉంటారని వెల్లడించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నే మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. యువతకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం పోలీసులతో వారిని కొట్టించిందని మండిపడ్డారు.