అమర్‌నాథ్ యాత్రను అధికారులు మరోసారి నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యాత్రను రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే వర్షాల కారణంగా దెబ్బతిన్న మార్గాలకు మరమత్తులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 4.8 లక్షలకు మందికిపైగా భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
వార్తలు
అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత


