NDL: అభివృద్ధి పనుల్లో వేగవంతం పెంచాలని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం మంత్రి ఫరూక్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్ల శాఖ అధికారులతో మంత్రి పలు కీలక విషయాలను వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
'అభివృద్ధి పనుల్లో వేగవంతం పెంచాలి'


