హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మిగనూరులో మూవీ షూటింగ్!

KRNL: ఎమ్మిగనూరులోని ఎస్ఐసీ ఆఫీస్ సమీపంలో 'జన విశ్వరూపం' మూవీ షూటింగ్ జరిగింది. హీరో, హీరోయిన్లపై ప్రేమ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రజలు తిలకించారు. ఏప్రిల్లో షూటింగ్ పూర్తి చేసుకొని, చివరి వారంలో సినిమా రిలీజ్ చేస్తామని డైరెక్టర్ మధు తెలిపారు. హీరో నిరీక్షన్ నందవరం మండలం గంగవరానికి, డైరెక్టర్ మధు కోసిగికి చెందిన వారు కావడంతో మూవీపై ఆసక్తి నెలకొంది.